మునుపటి నా మాట

మన్నాడే … పదికాలాలు గుర్తుంచుకోమన్నాడే …

మన్నాడే … పదికాలాలు గుర్తుంచుకోమన్నాడే …

రెండువేల పదమూడు డిసెంబర్ ఇరవై ఒకటి….శనివారం… అయితే ఏమిటట? విశేషమా? సూర్యుడు దక్షిణం వైపు వెళుతూ వెళుతూ ఈ రోజు ఇరవై మూడు డిగ్రీల ఇరవై ఆరు మినిట్స్ దగ్గర చేరుకొని ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబర పడి, ఇహ చాల్లే అని ఉత్తర దిశ వైపు తిరుగు ముఖం పట్టడమే ఇవాళ్టి విశేషం. దీన్నే…

ఇలాటి రోజు మళ్ళీ (వందేళ్ళకి గాని) రానే రాదు …

ఇలాటి రోజు మళ్ళీ (వందేళ్ళకి గాని) రానే రాదు …

‘పిల్లలూ ఇవాళ తారీకేమిటర్రా?’ ’డిసెంబర్ 11’ ‘సంవత్సరంతోపాటు చెప్పండర్రా..’ ‘11-12-13…ఆయ్ ..మాస్టారూ అంకెలన్నీ వరసగా వచ్చాయి’ ‘అందుకే ..తేదీ చెప్పమన్నానర్రా….ఇలా వరసగా మూడంకెలు ఎప్పుడొస్తాయో చెప్పగలరా?’ ‘మళ్ళీ వందేళ్ళాగాలి కదండీ మాస్టారూ…అంటే … ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు* కదండీ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు**.. కదండీ’ ‘అవునర్రా…ఇప్పుడు మీరన్నారే …..అవే పల్లవులుగా…

అందానికి అందం బాపు బొమ్మ …

అందానికి అందం బాపు బొమ్మ …

‘అందాల రాశి ఐశ్వర్య రాయి బచ్చన్ ఎక్కడ కనిపించినా ఎవరో ఒకరు ఈల వేస్తూనే ఉంటారట. కాని వాళ్ళాయన ఉన్నాడే…అభిషేక్ …అస్సలు ఈల వెయ్యడట’ ‘ఏమో…వాళ్ళిద్దరూ హాయిగా ఈల వేసి పిలవకోయి అని మన తెలుగు పాట పాడుకుంటారు కాబోలు. ఎవడికి తెలుసూ?’ ‘అయ్యో..జోకుల్తో అడ్డు పడకమ్మా.. తెలుగు పాడరు…ఆమె కన్నడం అందుకుంటుంది’ ‘కన్నడం అనగానే మరొక అందాల భరిణె శిల్పా శెట్టి గుర్తొస్తోంది’ ‘మహా…

అ=అక్కినేని, ఆ=ఆదుర్తి  వలె, త=తమ్మారెడ్డి, తా=తాతినేని

అ=అక్కినేని, ఆ=ఆదుర్తి వలె, త=తమ్మారెడ్డి, తా=తాతినేని

‘ఇవాళ ఏ తారీఖర్రా పిల్లలూ?’ ‘సెప్టెంబర్ ఇరవై అండీ మాస్టారూ ..’ ‘ఈ రోజు ప్రత్యేకత ఏమిటర్రా?’ ‘నే చెప్తా సార్’ ‘సార్ ..నే చెప్తా’ ‘నన్ను చెప్పనీండి సార్’ ‘నాకు తెల్సు సార్..నేనే చెప్తా’ ‘వదిలితే…మొత్తం అందరూ..ఏకకంఠంతో చెప్పేట్టున్నారే…ఉండండి..నువ్వు చెప్పరా నీలకంఠం..’ ‘నాగీస్సర్రావు పుట్టిన్రోజండీ’ ‘ఒరే ఒరే…ఆయనా నువ్వూ ఏదో కలిసి పుట్టినట్టు…ఏమిట్రా అదీ…సరిగా…

అన్నా నీ అనురాగం ఈ జన్మ పుణ్యఫలం

అన్నా నీ అనురాగం ఈ జన్మ పుణ్యఫలం

బెంగుళూరులో ఉన్నప్పుడు పరిచయమై ఇప్పటికీ స్నేహ హస్తం అందజేస్తున్న మంచి మిత్రులు సూర్యనారాయణ గారు. ఈయన అక్షరశిల్పి. గాయకుడు. ఈయన   ఇటీవల తమ ప్రియమైన తండ్రిని కోల్పోయారు. అయ్యో అనుకున్నాను, అశ్రు నివాళి అర్పించాను. వీరి కుటుంబం సంగీతమయం. బహుశ: సూ.నా. గారి తండ్రి గారో, తల్లి గారో సంగీత సామ్రాజ్యాధి నేతలు కావొచ్చు. మా తండ్రి…

రానిక నీకోసం అన్న ఈయన ఎవరో గురుతొచ్చే వేళాయె …

రానిక నీకోసం అన్న ఈయన ఎవరో గురుతొచ్చే వేళాయె …

ఎడమ ప్రక్క బొమ్మ ఎవరిదీ? ఎవరదీ? పేరు చెబితే మహాభారతంలో విన్న పేరులా ఉంటుంది. పేరు చెప్పకపోతే మనసు నిండా ఎన్నో పేర్లు పేరుకు పోవచ్చు. అయినా ఇంతటి మండుటెండల్లో ఏదైనా సరే అలా పేరుకు పోవడం అసాధ్యం. ఇంతకీ పేరుకు పోవడానికి అతనేమైనా కొబ్బరి నూనా? కాదే- పోనీ జారు జారుగా జారి పోయే …

నాగేంద్రులు మన సుకవి -నరసింహులు మనసు కవి

నాగేంద్రులు మన సుకవి -నరసింహులు మనసు కవి

‘నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే….ఎవరేమన్నా’ ‘ఆగండాగండి…ఇది మీ పాట కాదనుకుంటానూ.. పోనీ నా ఎదుట ఉన్నారు కదా  కనీసం నా పాటైనా పాడుకుంటున్నారు అని అనుకున్నాను… ఈ ‘పర‘ పాట …మీ పొరపాటా?’ ‘అయ్యా… మాటలంటే మీవే.  మీ కలం నుంచి ఒక మాట జారిందే అనుకోండి…ఇంక అది జనం నోట నానాల్సిందే.…

శ్రీదేవి నాయగన్ నందమూరి మణిరత్నం రాజా – ఈ పేరులంటేనే  నెటిజనులకు మోజా?

శ్రీదేవి నాయగన్ నందమూరి మణిరత్నం రాజా – ఈ పేరులంటేనే నెటిజనులకు మోజా?

ఏమిటో… ఒక వైపంతా టీవీ చానెళ్ళ గోల! మరో వైపు మొబైళ్ళ రొద! ఇంకొందరికి కంప్యూటరూ, ఇంటర్నెట్టూ….పిచ్చి పిచ్చిగా ఉంది కదండీ ఈ ప్రపంచం, విశ్వం గారూ’ ‘గట్టిగా అనకండి లోకనాథం గారూ. మనవలు వింటే మనల్ని వేరే గ్రహం నుంచి ఊడిపడిన జీవుల్లా చూస్తారు. అయినా ఒక్క క్షణం టీవీ గానీ, మరేదైనా గాని…

Big B- B 70- Busy Bee

Big B- B 70- Busy Bee

  కొందరికి పుట్టిన రోజులు తతిమ్మా రోజుల్లాగే అతి సామాన్యం. కొందరికవి శూన్యం- వారెప్పుడు పుట్టారో వారికి తెలియదు, చెప్పే వాళ్ళు ఉండరు. మరి కొందరికి వారి పుట్టిన రోజులు మాత్రం అనన్య అసామాన్యం. కొందరు.. కొందరేమిటీ .. ఆ లెక్కకొస్తే ఇంచుమించు భారతీయులందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే జనవరి నుంచి డిసెంబర్ లోగా ఎప్పుడు పుట్టినా ఆ…

పండంటి కాపురం లో సుఖదు:ఖాలు .. అనేవి మాయాబజార్ లో స్వాతి ముత్యాలు

పండంటి కాపురం లో సుఖదు:ఖాలు .. అనేవి మాయాబజార్ లో స్వాతి ముత్యాలు

‘రా సన్నీ రా.. ఏవిటీ వేషం? ‘వేషం ఏమిటి  మామా, ఇది ఫేషన్’ ‘బావుంది, మాయాబజార్ లో సి ఎస్ ఆర్ తో ముక్కామల అన్నట్టు అన్నావ్’ ‘నాన్నా నువ్వూ మీరంతా మాయబజార్ ని బట్టీ పట్టేరనుకుంటా—‘ ‘మీకూ ఇష్టమని చెప్పి ఎవరో కుర్రవాళ్ళు కలర్ లో తీసారు కదా- అద్సరే గానీ  మా టైం…